


యోగాగురు బాబా రాం దేవ్, ఆయన మద్దతుదారులపై పోలీసుల దాడికి నిరసనగా జూన్ 9వ తేదీన న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న ఒకరోజు నిరాహారదీక్ష వద్ద విధి నిర్వహణలో పోలీసులు ఫోటో: రంగనాథ్ తివారి
యోగాగురు బాబా రాం దేవ్, ఆయన మద్దతుదారులపై పోలీసుల దాడికి నిరసనగా జూన్ 9వ తేదీన న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు మద్దతుగా త్రివర్ణ పతాకాలను ఊపుతున్న మద్దతుదారులు ఫోటో: రంగనాథ్ తివారి
యోగాగురు బాబా రాం దేవ్, ఆయన మద్దతుదారులపై పోలీసుల దాడికి నిరసనగా జూన్ 9వ తేదీన న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న ఒకరోజు నిరాహారదీక్షను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులు ఫోటో: రంగనాథ్ తివారి
యోగాగురు బాబా రాం దేవ్, ఆయన మద్దతుదారులపై పోలీసుల దాడికి నిరసనగా జూన్ 9వ తేదీన న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న ఒకరోజు నిరాహారదీక్ష వద్ద పాట పాడుతున్న కళాకారులు పోలీసులు ఫోటో: రంగనాథ్ తివారి