2.5 కోట్లమంది ఫేస్ బుక్ వినియోగదారులున్న దేశంలో వెబ్ సైట్లపై నిషేధం అనేది సామాజిక మీడియా భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తిస్తుందంటున్నారు ఆదిత్యకౌల్
గత సంవత్సరమే భారతదేశం రూపాయికి ఒక ప్రత్యేకమైన గుర్తును రూపొందించుకుంది. బోలెడంత విమర్శలు, పొగడ్తల మధ్య ఇది వచ్చింది. ఈ కొత్త గుర్తుతో మన కరెన్సీకి ఒక కొత్త అర్థం రావడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కరెన్సీలలో కూడా మన రూపాయికి ఒక స్థానం లభించింది.